Surprise Me!

Tsunami Warning - 14 ఏళ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద భూకంపం. సునామీ వచ్చేస్తుంది | Oneindia Telugu

2025-07-30 47 Dailymotion

Tsunami Warning - రష్యాలో 8.7 తీవ్రతతో సంభవించిన భూకంప ప్రభావం.. జపాన్ పై తీవ్రంగా పడింది. ఆ దేశం తీర ప్రాంతం మొత్తం అల్లకల్లోలానికి గురవుతోంది. పసిఫిక్ తీరంలో హొక్కాయిడో నుండి వకయామా వరకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. 3 నుంచి 4 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగిసిపడుతున్నాయి, సముద్రం ముందుకు చొచ్చుకు రావడంతో ప్రజలు పరుగులు పెట్టారు. అయితే, రష్యా జపాన్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు, దీవులకు సునామీ ముప్పు పొంచి ఉంది. ఆ జాబితాను అమెరికా సునామీ వార్నింగ్‌ సిస్టమ్‌ విడుదల చేసింది.

On July 30, 2025, a powerful 8.8 magnitude earthquake rocked the Kamchatka Peninsula off Russia’s eastern coast, triggering tsunami warnings across the Pacific region. ⚠️

Countries including Russia, Japan, the United States, Canada, New Zealand, Chile, and others are under threat due to potential tsunami waves and hazardous currents. Evacuation orders were issued in multiple coastal zones, with thousands already displaced in Severo-Kurilsk and Kamchatka.

In Japan, tsunami sirens wailed across Hokkaido, Chiba, and Iwate, while US West Coast and Hawaii remain on high alert. 🌍
Stay informed and safe. This video includes:
Real-time updates from affected zones
Latest satellite and news footage
Danger zones and affected countries
What to do in a tsunami warning

🙏 Stay safe, stay alert.

📢 Subscribe for continuous updates on global disasters, alerts & breaking news.


#TsunamiAlert #USWestCoastAlert #TsunamiWarningJapan #RussiaTsunami #8Point8Magnitude #PacificTsunamiThreat #EarthquakeVisuals #TsunamiLiveUpdatesintelugu #PacificDisaster #Tsunamiupdates #OneindiaTelugu #BreakingTsunamiNews

Also Read

సునామీ గురించి ఆ పుస్తకంలో ముందే రాసి వుంది..!! :: https://telugu.oneindia.com/news/international/new-baba-vanga-ryo-tatsuki-predicts-japan-and-russia-tsunami-445723.html?ref=DMDesc

ఉవ్వెత్తున ఎగిసిన రాకాసి అలలు- సునామీ ప్రభావానికి గురైన ప్రాంతాలు ఇవే :: https://telugu.oneindia.com/news/international/a-tsunami-warning-has-been-issued-along-japans-pacific-coast-445703.html?ref=DMDesc

సర్వత్రా సునామీ భయాలు: ఆరా తీసిన ట్రంప్: ఇండియన్ కాన్సులేట్ లో హెల్ప్ లైన్ :: https://telugu.oneindia.com/news/international/donald-trump-inquired-about-the-tsunami-indian-consulate-set-up-helpline-in-san-francisco-445693.html?ref=DMDesc



~PR.358~HT.286~ED.232~CA.43~